¡Sorpréndeme!

Kangana Ranaut పై భావోద్వేగ పూరిత పోస్ట్ పెట్టిన Vishal || Oneindia Telugu

2020-09-10 70 Dailymotion

Hero Vishal supports Kangana.
#KanganaRanaut
#Vishal
#BhagatSingh
#Mumbai
#Bollywood
#Maharashtra

ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్దం గురించి అందరికీ తెలిసిందే. అక్రమ నిర్మాణ అంటూ కంగనా ఇంటిని, కార్యాలయాన్ని కూల్చివేయడంపై రచ్చ తారాస్థాయికి చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అక్రమ కట్టడమైనా సెప్టెంబర్ 30 వరకు కూల్చకూడదని జీవో ఉన్నప్పుడు ఎలా కూలుస్తారని ఫైర్ అయింది. వీటిపై న్యాయస్థానంలోనూ ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.